IPL 2019 Auctions : Reason behind Jaydev Unadkat Release | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2018-11-17

253 Views

01:32

Rajasthan Royals on Thursday (November 15) announced their list of players retained by them and players released ahead of the impending IPL 2019 auctions.RR Release Jaydev Unadkat, the bowler roped in by the team in the last auction for a whopping 11.5 crores.
#IPL2019
#RajasthanRoyals
#IPL2019Auctions
#JaydevUnadkat

ఐపీఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర అమ్ముడుపోయిన భారత క్రికెటర్‌గా జయదేవ్ ఉనద్కత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం అతడిని జట్టులో కొనసాగించేందుకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇష్టపడలేదు. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించిన సంగతి తెలిసిందే.

Trending Videos - 28 March, 2024

RELATED VIDEOS

Recent Search - March 28, 2024