Telangana Elections 2018 : కేసీఆర్ మోసం చేశారు : ఉత్తమ్‌కుమార్ రెడ్డి | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2018-11-17

410 Views

01:07

Telangana PCC President Uttam Comments On KCR Files Nomination At Huzurnagar.After files nomination uttam kumar reddy comented on telangana cm kcr.
#telanganaelections2018
#HarishRao
#trs
#kcr
#ktr
#congress
#congrescandidateslist

మహాకూటమిలో సీట్ల పంపకాలు పూర్తవడంతో అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. నల్గొండ జిల్లా హుజూర్ నగర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కూటమి గెలుపు కోసం కృషిచేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.

Trending Videos - 20 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 20, 2024