ICC Women's T20 World Cup : India Will Lift World T20 Title | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2018-11-17

165 Views

01:12

Jhulan Goswami might have retired from T20I cricket . It’s always great to reach the last-four stage. The team looks confident and each one has played her part so far,” Goswami told
#ICCWomen'sT20WorldCup
#IndiavsAustralia
#JhulanGoswami
#Harmanpreet


భారత మహిళల జట్టుకి టీ20 వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉందని వెటరన్ పేసర్ జులన్ గోస్వామి స్పష్టం చేసింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు కరేబియన్ దీవుల్లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్‌లో ఆడుతోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా వరుసగా న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసిన భారత మహిళల జట్టు ఇప్పటికే సెమీస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా గ్రూప్ స్టేజిలో నామమాత్రమైన మ్యాచ్‌లో భారత జట్టు శనివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Trending Videos - 19 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 19, 2024