Telangana Elections 2018 LIVE Updates : Jr NTR And His Family Cast Their Vote | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2018-12-07

2.2K Views

02:11

Telangana Elections 2018 LIVE Updates: Telugu film stars urge Telangana people to cast their vote. And Jr NTR and his Family Cast Their Vote in Jubilee Hills Polling Booth.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు (శుక్రవారం, 07-12-2018) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్నాయి. తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9గంటలకు హైదరాబాద్‌లో 7శాతం, రంగారెడ్డిలో 8శాతం‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11.5శాతం,ఆదిలాబాద్‌ జిల్లాలో 5శాతం, మెదక్‌ జిల్లాలో 7శాతం, నిజామాబాద్‌ జిల్లాలో 6శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఓటు వేయడానికి క్యూలైన్లో ఎన్టీఆర్‌ కుటుంబం తో సహా నిలబడి వేచి చేస్తున్నారు.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#JrNTR
#polling
#EVM
#VVPAT

Trending Videos - 23 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 23, 2024