Telangana Elections 2018 LIVE Updates : Polling Percentage Till Now ! | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2018-12-07

218 Views

03:32

Telangana Elections 2018 LIVE Updates: Polling held between 7 am and 5 pm for 106 of the 119 seats, while voting in 13 Maoist affected seats start at 7 am and end at 4 pm. The main contest is between the ruling Telangana Rashtra Samithi and the Congress led four party Peoples Front.Polling Percentage Till Now.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#chiranjeevi
#ramcharan
#JrNTR
#polling
#EVM
#VVPAT


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు (శుక్రవారం, 07-12-2018) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను 106 చోట్ల ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మరో 13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు..

Trending Videos - 20 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 20, 2024