Evening News Roundup 21/03/2019

By : Oneindia Telugu

Published On: 2019-03-21

1 Views

16:50

Multiple explosions in the Afghan capital of Kabul on Thursday.Prime Minister Jacinda Ardern of New Zealand on Thursday taken a decision.The Election Commission directed all political parties, contesting candidates and their representatives towards the “usage of eco-friendly substances for preparing election campaign.A group of Congress leaders is working to finish senior Congress leader Digvijaya Singh politically.Nama Nageswara Rao joined the TRS party.YS Vivekananda Reddy's Daughter DR Sunitha Reddy complaint CEO on Chandra Babu.Revanth reddy planing to win in Malkajigiri lok sabha.NTR and Nani hosted the first two seasons of Bigg Boss telugu.chetri with virat kohli
#Afghan
#Digvijay
#Vivekananda
#Revanthreddy
#BiggBoss
#viratkohli
#chatri
#alluarjun
#holi
#kuldeep

ఆప్ఘనిస్తాన్‌లో బాంబ్ పేలుళ్లు ఆరుగురి మృతి, 23 మందికి గాయాలు.న్యూజిలాండ్‌ ప్రధాని సంచలన నిర్ణయం తుపాకులపై నిషేధం.ప్రచారంలో నిబంధనలు అతిక్రమిస్తే అంతే సంగతులు.దిగ్విజయ్ దుకాణం బందేనా?
డిగ్గిరాజాను దూరం పెడుతున్న కాంగ్రెస్ హైకమాండ్.గులాబీ గూటికి నామా పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్.సీయం విచార‌ణ‌ను ప్ర‌భావితం చేస్తున్నారు సీఈఓకు వివేకా కుమార్తె ఫిర్యాదు..కొడంగల్ ఓటమి కసిని మల్కాజ్ గిరిలో చూపించేందుకు సిద్ధమవుతున్న రేవంత్‌రెడ్డి? ఆ హీరో ఒప్పుకుంటే రౌడీలు షోను కంట్రోల్ చేస్తారా .రంగుల్లో తడిసి ముద్దైన అల్లు అర్జున్ నిహారిక, ఫ్యామిలీతో జోష్‌గా హోళీ!మ్యాచ్‌ పరిస్థితులను బౌలర్ల కన్నా ధోనీయే మెరుగ్గా అంచనా వేస్తాడన్న కుల్దీప్‌.ఆర్సీబీ ట్రైనింగ్ క్యాంపుకి అనుకోని అతిథి, పరిచయం చేసిన కోహ్లీ.

Trending Videos - 25 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 25, 2024