ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ తెలుసుకోండిరా సన్నాసుల్లారా : రోజా || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-05-25

58 Views

01:24

There is a big debate about the Nagari MLA Roja's leg in politics which has become sensational. opponents do not know about golden leg of Roja, said jabardasat aunty.
#APElectionResults2019
#results
#roja
#LP Leader
#jagan
#chandrababu
#ycp
#tdp

సంచలనంగా మారిన ఏపి రాజకీయాల్లో నగరి ఎమ్మెల్యే రోజా పాదం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రోజాది ఐరన్ లెగ్గని ప్రత్యర్థులు అంటుంటే కాదు నాది గోల్డెన్ లెగ్ తెలుసుకోండిరా సన్నాసుల్లారా అంటోంది జబర్దస్త్ ఆంటీ. తిరుగులేని మెజారిటీతో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆర్కే రోజా అన్నారు. జగన్‌ను ప్రజలు ఎంత అభిమానిస్తున్నారనే దానికి తాజా ఎన్నికల ఫలితాలే తిరుగులేని నిదర్శనమన్నారు.

Trending Videos - 28 March, 2024

RELATED VIDEOS

Recent Search - March 28, 2024