Bumrah Rates His Maiden Five wicket Haul In Test Cricket As Personal Favourite

By : Oneindia Telugu

Published On: 2019-09-14

111 Views

01:41

Indian pace spearhead Jasprit Bumrah has said that achieving success for India in the Test format was nothing short of a dream come true for him. The Gujarat pacer who was branded as a limited-overs specialist at the beginning of his career has established himself as a force to reckon with in the longest format. Bumrah is just 12 Tests old and already has 62 wickets to his credit. "For me, Test cricket was very important and I always wanted to play Test cricket and didn't want to be a cricketer who has played (only) T20s and ODIs. I gave a lot of importance to Test cricket...I always wanted to make a mark in Test cricket," Bumrah said at a promotional event here.
#jaspritbumrah
#testcricket
#indiavssouthafrica
#southafricatourof2019
#teamindia

జస్ప్రీత్ బుమ్రా... ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడు. భారత జట్టు తరుపున మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. కెరీర్‌ ఆరంభంలో అతడు వన్డే స్పెషలిస్ట్‌ బౌలర్‌గా పేరు పడ్డాడు. కానీ టెస్ట్‌ల్లో సత్తా చాటాలన్నది తన అసలు లక్ష్యమని ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బుమ్రా వెల్లడించాడు.ఈ సందర్భంలో టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేయాలనుకున్నానని.. టీ20, వన్డే క్రికెటర్‌గా మిగిలిపోవాలని తాను భావించలేదని బుమ్రా అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లోనూ జట్టుని విజేతగా నిలపడంతో తన కల నెరవేరిందని తెలిపాడు. భారత్ తరుపున బుమ్రా ఇప్పటివరకు కేవలం 12 టెస్టులు ఆడి 62 వికెట్లు పడగొట్టాడు.

Trending Videos - 20 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 20, 2024