Ashes 2019 : Steve Smith Equals 71-Year-Old Record After 6th Successive 80-Plus Score

By : Oneindia Telugu

Published On: 2019-09-14

221 Views

01:42

Steve Smith has been on a record-breaking spree ever since he came back into the Test side in the Ashes series and once again the right-hand batsman managed to add another feather on his cap as he became only the second batsman in Test history to post six-successive 80-plus scores.Smith scored 80 in Australia's first innings total of 225 to match the record set by Sir Everton Weekes. During his knock, Smith also broke the record most successive half-centuries over a single opponent.
#ashes2019
#stevesmith
#SirEvertonWeekes
#record
#australia
#england
#cricket
#Sangakkara
#Inzamam
#DonBradman

ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో స్టీవ్ స్మిత్(80) హాఫ్ సెంచరీతో రాణించడంతో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో వరుసగా ఆరు సార్లు 80కిపైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. స్మిత్ (145 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 80) మరోసారి ఒంటరిపోరాటం చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 68.5 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.ఈ క్రమంలో సర్ ఎవర్టన్ వీక్స్ తర్వాత టెస్టుల్లో వరుసగా 80కిపైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ స్కోర్లు 144, 142, 92, 211, 82, 80 ఇలా ఉన్నాయి. ఈ ఆరు ఇన్నింగ్స్‌ల్లో స్టీవ్ స్మిత్ చేసిన పరుగులు 761. గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైనా.. స్మిత్ ఈ పరుగులు చేయడం విశేషం.

Trending Videos - 19 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 19, 2024