Sanjay Banger Urges Rohit To ‘Maintain Individuality’ As Opener In Tests

By : Oneindia Telugu

Published On: 2019-09-14

269 Views

01:48

Former assistant coach Sanjay Bangar feels India can successfully chase down big targets if Rohit Sharma succeeds as an opener in Test cricket and urged the limited-over vice-captain to "maintain his individuality" if he does get the opportunity to bat at the top of the order.
#SouthAfricatourofIndia2019
#indiavssouthafrica
#sanjaybangar
#rohitsharma
#mskprasad
#bcci
#klrahul
#Hanumavihari
#mayankagarwal

టెస్టుల్లో రోహిత్ శర్మ గనుక ఓపెనర్‌గా సక్సెస్ అయితే భారీ లక్ష్యాలను సైతం టీమిండియా అలవోకగా చేధిస్తుందని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు 15 మందితో కూడిన జట్టును గురువారం సెలక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.అందరూ ఊహించినట్లే ఈ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో సెలక్టర్లు యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌కు చోటు కల్పించారు. మరోవైపు రోహిత్ శర్మను తిరిగి టెస్టులకు ఎంపిక చేశారు. దీంతో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

Trending Videos - 25 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 25, 2024