Don't Insist On Original Papers Cops Told ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పనిలేదు

Don't Insist On Original Papers Cops Told ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పనిలేదు

Union Law Minister Ravi Shankar Prasad said that the government would soon link driving licence with Aadhaar. He said that he would hold discussions with Nitin Gadkari on the same. br #UnionTransportMinistry br #mParivahan br #drivinglicence br #DigiLocker br br br వాహనాల తనిఖీల సమయంలో వాహనదారుల వద్ద ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా పత్రాలు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు అసలు ధ్రువపత్రాలను చూపాలని బలవంతం చేయరాదని పేర్కొంది. వీటికి బదులుగా డిజీలాకర్ లేదా ఎంపరివాహన్ లాంటి ప్రభుత్వ యాప్‌ల ద్వారా పొందిన ఎలక్ట్రానిక్ ధ్రువపత్రాలు కూడా చెల్లుబాటవుతాయని తెలిపింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో అసలు పత్రాలు లేకపోతే మొబైల్ సాయంతో సెంట్రల్ డేటాబేస్‌లోకి లాగిన్ అయి క్యూఆర్ కోడ్‌ను రికార్డుచేయాలని సూచించింది.


User: Oneindia Telugu

Views: 89

Uploaded: 2018-08-11

Duration: 01:40