NTR Mahanayakudu Movie Public Talk | Filmibeat Telugu

NTR Mahanayakudu Movie Public Talk | Filmibeat Telugu

NTR: Mahanayakudu review and Rating. Film Nagar source said that, NTR biopic makers decided to return back 25 of the losses of NTR Kathanayakudu to the buyers and are quoting new rates to release NTR Mahanayakudu which is a Upseting buyers.br #NTRMahanayakudupublictalkbr #NTRMahanayakudureviewbr #NTRKathanayakudubr #NTRbiopicbr #Balayyabr #vidyabalanbr #NTRKathanayakuducollectionsbr #krishbr #tollywoodbr br తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న గొప్ప సినీ, రాజకీయ నాయకుడు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్.. తొలిభాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాగా, రెండో భాగం ఎన్టీఆర్: మహానాయకుడు ఫిబ్రవరి 22న రిలీజైంది. తెలుగువాడి వాడివేడిని ఢిల్లీకి చూపిన ఎన్టీఆర్ వెండితెర జీవితం వెండితెర మీద ఎలా ఆవిష్కరించారంటే..


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2019-02-22

Duration: 04:42