AP BJP Zonal Incharges Appointed రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నలుగురికి జోనల్ ఇంచార్జి బాధ్యతలు...!!

AP BJP Zonal Incharges Appointed రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నలుగురికి జోనల్ ఇంచార్జి బాధ్యతలు...!!

AP has appointed zonal in-charges For AP BJP. The 26 district committees were divided into 4 zones and assigned responsibilities. District committees have been set up in Rayalaseema, north Coastal Andhra, South Andhra and Uttarandhra zones. MLC Madhav, Vishnu Vardhan Reddy, Suryanarayana Raju and Lokula Gandhi are the zonal state chief secretaries. They were appointed Incharges br #APBJPZonalIncharges br #MLCMadhav br #VishnuVardhanReddy br #SuryanarayanaRaju br #LokulaGandhi br #Rayalaseema br #northCoastalAndhra br #AndhraPradesh br #BJP br br ఏపీ బీజేపీలో జోనల్ ఇంచార్జ్‌‌లను నియమించారు. 26 జిల్లాల కమిటీలను 4 జోన్లుగా విభజించి బాధ్యతలు అప్పగించారు. జిల్లా కమిటీలను రాయలసీమ, ఉత్తరకోస్తా, దక్షిణాంధ్ర, ఉత్తరాంధ్రగా జోన్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ మాధవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ రాజు, లోకుల గాంధీ జోనల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా పని చేస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 275

Uploaded: 2021-01-12

Duration: 01:14

Your Page Title