IND vs ENG: Cheteshwar Pujara Returns To India Test Team | Telugu Oneindia

IND vs ENG: Cheteshwar Pujara Returns To India Test Team | Telugu Oneindia

India will play the rescheduled Test match against England in July. Cheteshwar Pujara returns to India Test team | భారత మిడిలార్డర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా తిరిగి టీమిండియా టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరగబోయే ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో పుజారా తన బ్యాట్‌ కు పని చెప్పాలని చూస్తున్నాడు. 'నేను ఇంగ్లాండ్ టెస్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషిస్తున్నా. ఇటీవల కౌంటీ ఛాంపియన్ షిప్‌లో నా ప్రదర్శనలకు గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉందని పుజారా పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 78

Uploaded: 2022-05-23

Duration: 02:34

Your Page Title