YCP MLA Protest at Drainage : కాలువ సమస్య తీర్చేవరకూ కదిలేది లేదు | ABP Desam

YCP MLA Protest at Drainage : కాలువ సమస్య తీర్చేవరకూ కదిలేది లేదు | ABP Desam

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి రంగంలోకి దిగారు. రైల్వే అధికారుల వైఖరిని, కార్పొరేషన్ అధికారుల తీరును నిరసిస్తూ మురికి గుంటలో దిగుతున్నానని చెప్పి మరీ డ్రైనేజీలోకి దిగి కూర్చున్నారు.


User: Abp Desam

Views: 4

Uploaded: 2022-07-05

Duration: 03:32

Your Page Title