బనకచర్లకు బదులు 'పోలవరం-నల్లమలసాగర్‌' ప్రాజెక్టు - రూ.58 వేల కోట్లతో నిర్మాణం!

బనకచర్లకు బదులు 'పోలవరం-నల్లమలసాగర్‌' ప్రాజెక్టు - రూ.58 వేల కోట్లతో నిర్మాణం!

బనకచర్ల స్థానంలో కొత్త ప్రాజెక్టు - తొలుత నల్లమలసాగర్‌కు నీటి తరలింపునకే ప్రాధాన్యం - పాత టెండర్లను రద్దు చేసిన జలవనరుల శాఖ

User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-11-08

Duration: 01:54