India vs Sri Lanka 3rd Test Day 1 : KL Rahul Scores 7th Consecutive 50

By : Oneindia Telugu

Published On: 2017-08-12

0 Views

01:30

Opener KL Rahul became the first Indian batsman to score fifties in seven successive innings in Test cricket. He achieved the feat on the first day of the third Test against Sri Lanka at Kandy on Saturday (August 12).

టెస్టు క్రికెట్‌ చరిత్రలో మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, జీఆర్ విశ్వనాథ్‌లు వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించగా... సునీల్ గవాస్కర్, దిలిప్ వెంగ్ సర్కార్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సంజయ్ మంజ్రేకర్‌లు వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేశారు. గ‌తంలో టెస్టుల్లో వరుసగా టెస్టుల్లో ఏడు హాఫ్ సెంచ‌రీలు చేసిన వారిలో ఈడీ వీక్స్‌, ఆండీ ఫ్ల‌వ‌ర్‌, చంద‌ర్‌పాల్‌, సంగక్క‌ర‌, రోజ‌ర్స్ ఉన్నారు. ఇక కేఎల్ రాహుల్ వ‌రుస ఇన్నింగ్స్‌లో 90, 51, 67, 60, 51, 50 పరుగులు చేశాడు

Trending Videos - 2 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 2, 2024