IND vs SL T20I : Match referee made BLUNDER టీ20 లో టాస్ తప్పిదం గెలిచింది కోహ్లీ కాదా? | Oneindia

By : Oneindia Telugu

Published On: 2017-09-07

144 Views

01:46

But if one rolls back the match footage to the very start i.e. at the time of toss, it appears that a mistake, possibly resulting from a miscommunication, went unnoticed.
బుధవారం శ్రీలంక-భారత్ జట్ల మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో చిన్నపాటి తప్పిదం దొర్లింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ టాస్ గెలిస్తే కోహ్లీ టాస్ గెలిచినట్లు ప్రకటించి భారీ తప్పిదం చేశారు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై కోహ్లీసేన 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Trending Videos - 5 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 5, 2024