Mahesh Kathi Controversial Comments on Jr NTR

By : Filmibeat Telugu

Published On: 2017-09-26

1 Views

01:29

Jr NTR fires on film critics in jai lava kusa success meet. so one of the film critic mahesh kathi reacted for that.
సినీ క్రిటిక్ మహేష్ కత్తి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యాడు పవన్ ని తిట్టినప్పటి నుండి. పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ లు మహేష్ కత్తి కౌంటర్ లతో ఆ మేటర్ చాలా ఇష్యూ నే అయింది. ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ ని కూడా పట్టుకున్నాడు కత్తి. వివరాల్లోకి వెళ్తే జై లవకుశ' విజయోత్సవ సభలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను సినీ క్రిటిక్ మహేష్ కత్తి ఖండించాడు. సినిమాలపై విమర్శ అనేది సినిమాని బట్టే ఉంటుందని... క్రిటిక్స్ ను బట్టి సినిమాలు తయారవవని అన్నాడు.

Trending Videos - 1 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 1, 2024