India vs Sri Lanka 3rd Test : Sri Lanka players trolled

By : Oneindia Telugu

Published On: 2017-12-04

28 Views

02:04

Sri Lanka players were trolled on social media for throwing 'tantrums' on the field during second day's play of the third and final Test at the Feroz Shah Kotla stadium in New Delhi.

బీసీసీఐపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ నిర్వహణపై దాఖలైన ఓ పిటిషన్‌‌పై సోమవారం విచారణ చేపట్టిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గాలి కాలుష్యం కోరల్లో చిక్కుకున్న నగరంలో మ్యాచ్‌ నిర్వహణ ఏంటని బీసీసీఐని ఎన్జీటీ ప్రశ్నించింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కోరింది.
ఢిల్లీ టెస్టులో రెండోరోజైన ఆదివారం గాలి కాలుష్యం కారణంగా ఆడలేకపోతున్నామంటూ శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు మైదానంలోనే హైడ్రామా చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచే పొగ మైదానాన్ని కమ్మేయగా.. మధ్యాహ్నానికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

Trending Videos - 7 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 7, 2024