Union Budget 2018 : Agriculture, Health, Education got big Budgetary Allocations

By : Oneindia Telugu

Published On: 2018-02-01

389 Views

05:16

WATCH Finance Minister Arun Jaitley presents the Union Budget 2018-19

Budget2018 will work with states to provide more resources to improve quality of education: FM Arun Jaitley.


విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి 1.35 లక్షల కోట్లు సామాజిక భద్రతకు రూ.9,995 కోట్లు. సుకన్య అభివృద్ధి యోజన కింద రూ.19,183 కోట్లు. గ్రామీణ రహదారుల నెట్ వర్క్‌తో 3.32 లక్షల ఉద్యోగాల సృష్టి. ప్రధాని గృహ నిర్మాణ పథకం కింద రెండేళ్లలో కోటి మందికి ఇళ్లు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 60 కోట్ల బ్యాంకు అకౌంట్లు తెరిచారు. నమామి గంగే కింద 187 ప్రాజెక్టులు చేపట్టాం. 47 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఎస్సీలకు 56,619 కోట్లు. ఎస్టీలకు 39,115 కోట్లు

Trending Videos - 13 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 13, 2024