I Think This Ss Not The Way To Treat A Youngster: VVS Laxman

I Think This Ss Not The Way To Treat A Youngster: VVS Laxman

Former Indian cricketer VVS Laxman expressed frustration over the drop of KL Rahul from the playing XI in the third and final ODI against England. Rahul made way for Dinesh Karthik, who scored 21 runs from 22 balls in the match. br #VVSLaxman br #viratkohli br #TeamIndia br br మ్యాచ్ సందర్భంగా ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్ఫో‌తో మాట్లాడిన లక్ష్మణ్.. రాహుల్‌ను తప్పించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఇలాంటి కీలక మ్యాచ్‌లో ఈ స్టైలిష్ రైట్ హ్యాండర్‌ను తప్పించడమేంటని ప్రశ్నించారు. ‘గాయం కారణంగా ఈ మార్పు చేయలేదని తెలిసి నేను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాను. కేఎల్ రాహుల్ విషయంలో ఇలా జరగడం తొలిసారేమీ కాదు. అతను ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే విఫలమయ్యాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను నాటౌట్‌గా నిలిచాడు. అతనో క్లాస్ ప్లేయర్. అతను మరింత బాగా ఆడటానికి అవకాశం ఇవ్వాలి. ఒక యువ ఆటగాడిని ట్రీట్ చేయాల్సి విధానం ఇలా కాదని నా అభిప్రాయం’ అని లక్ష్మణ్ అన్నారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2018-07-18

Duration: 01:38

Your Page Title