నిరుద్యోగ భృతి ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

By : Oneindia Telugu

Published On: 2018-08-02

3 Views

03:19

Unemployed graduate youths in Andhra Pradesh would soon get a monthly allowance of Rs 1,000 each, the TDP government today announced, fulfilling the party's 2014 election-eve promise.
#naralokesh
#apcabinet
#chandrababunaidu
#youth
#andhrapradesh
#nirudyogabruthi

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు శుభవార్త. ఎన్నికలకు మరో ఏడాది కూడా లేదు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి నారా లోకేష్ మీడియాకు వివరాలు తెలిపారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ప్రతి నెల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పారు. నిరుద్యోగ భృతి రూ.1000 ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఇందుకోసం నెలకు రూ.640 కోట్లు ఖర్చవుతాయని చెప్పారు.

Trending Videos - 3 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 3, 2024