MS Dhoni Enjoys Bike Ride On A Busy Road

By : Oneindia Telugu

Published On: 2018-08-29

128 Views

01:32

MS Dhoni Enjoys a Bike Ride While Shooting With the Stars in Shimla. He is currently in Shimla for an ad shoot and was seen with the likes of Shoojit Sircar and Pankaj Kapur.His next assignment with the Indian team will be the Asia Cup in UAE which starts on September 15.
#msdhoni
#bikeride
#shooting
#shimla
#indiainengland2018
#teamindia
#cricket
#Sakshi
#Bikes

క్రికెట్ నుంచి కాస్త విరామం లభించడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ధోని సిమ్లాలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం ధోని కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం సిమ్లా చేరుకున్నాడు. ఐదు రోజుల పాటు ధోని ఇక్కడే ఉండి యాడ్‌ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఇందులో భాగంగా షూటింగ్‌ లొకేషన్‌కు ధోని బైక్‌ను స్వయంగా నడుపుకుంటూ వెళ్లాడు.

Trending Videos - 3 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 3, 2024