Asia Cup 2018 : Mohammad Shahzad Slams Century Against India

By : Oneindia Telugu

Published On: 2018-09-26

88 Views

01:56

Mohammad Shahzad smashed a breathtaking century against India in the Asia Cup 2018 Super Four round matcha against India. The right-handed batsman played a lone hand as he helped Afghanistan get off to a great start. Shahzad eventually went on to score his ODI career’s fifth ODI century.
#indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma


ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ ఓపెనర్ మహ్మద్ షెహజాద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో అడుగుపెట్టింది మొదలు మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. పవర్ ప్లేలో టీ20 క్రికెట్ తరహాలో కళ్లుచెదిరే షాట్లు ఆడాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా ఓపెనర్ మహ్మద్ షెహజాద్ దూకుడుగా ఆడి సెంచరీ సాధించాడు.

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024