India vs Westindies 2 Odi : Virat Kohli Shares A photo In Twitter

By : Oneindia Telugu

Published On: 2018-10-24

61 Views

01:35

Equipped with a top-order that is riding an unprecedented run of rich form, India are favoured to extend their dominance while West Indies face insurmountable odds to draw parity, in the second one-day international on Wednesday (October 24). It has been a mismatch of gigantic proportions so far and it looks highly unlikely that West Indies would have much of a chance against the well-oiled machine that India seem to be at home.
#indiavswestindies2odi
#india
#viratkohli
#cricket

వైజాగ్ (విశాఖపట్నం) అద్భుతమైన ప్రదేశమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ నగరానికి రావడాన్ని తాను అమితంగా ఇష్టపడతానని తెలిపాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డే కోసం ఇప్పటికే వైజాగ్ చేరుకున్న విరాట్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. వెస్టిండీస్‌తో 5 వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా విశాఖపట్నం వేదికగా బుధవారం (అక్టోబర్ 24)న రెండో వన్డేలో తలపడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సోమవారమే విశాఖకు చేరుకుంది.

Trending Videos - 4 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 4, 2024