India skipper Virat Kohli scripted history in Pune when he became the first Indian to score three successive centuries in ODI cricket. Although, his century, which was the 38th in his career, was not enough to take India over the line, there is little doubt over the remarkable consistency of the man.
#IndiaVsWestIndies2018
#3rdODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
రన్ మెషీన్ విరాట్ కోహ్లి ఎలాంటి సూపర్ ఫామ్‌లో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. కింగ్ కోహ్లీ' బ్యాటింగ్ ధాటికి రికార్డులు చిన్నబోతున్నాయి. ఆడిన ప్రతిసారీ ఏదో ఒక ఘనత అతని సొంతం అవుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి మూడు వన్డేల్లోనూ సెంచరీలు బాది ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వెస్టిండీస్ సిరీస్‌లో అతడి జోరు భీకరంగా సాగుతోంది. ఎవరు అండగా నిలబడ్డా లేకున్నా విరాట్ పరుగుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది.