India VS West Indies 2nd T20 : Team India Escaped Serious Unhurt | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2018-11-07

138 Views

01:05

Former India captain Sunil Gavaskar and Sanjay Manjerekar Tuesday escaped unhurt at the newly-built Ekana Stadium. All are safe, Manjrekar later said.
#IndiaVSWestIndies
#T20I
#RohitSharma
#SunilGavaskar
#SanjayManjerekar

భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య లక్నోలో మంగళవారం జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌ సందర్భంగా ఒక అపశ్రుతి చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించిన ఎకనా స్టేడియంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, సంజయ్‌ మంజ్రేకర్‌లకు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం రెండో టీ20 మ్యాచ్‌ కోసం గవాస్కర్, మంజ్రేకర్‌లు కామెంట్రీ బాక్సులోకి అడుగుపెడుతున్న సమయంలో గాజు తలుపు ముక్కలైంది.

Trending Videos - 22 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 22, 2024