Lok Sabha Election 2019 : Kadapa Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report| Oneindia

By : Oneindia Telugu

Published On: 2019-01-18

13 Views

04:59

Lok Sabha Election 2019:Know detailed information on Kadapa Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Kadapa.
#LokSabhaElection2019
#Kadapaloksabhaconstituency
#YSAvinashReddy
#ReddeppagarisrinivasReddy
#ysrcp
#tdp

కడప లోక్‌సభ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలు. 2019 ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన పార్టీలుగా వైసీపీ టీడీపీలే ఉంటాయి. ప్రస్తుతం వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ టీడీపీ ఎలాగైనా సరే అక్కడ జగన్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తోంది.

Trending Videos - 28 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 28, 2024