Union Budget 2019 : Narendra Modi Comments On Union Budget | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-02-01

488 Views

01:03

From middle class to laborers, from farmers growth to the development of businessmen, from manufacturing to MSME sector, from growth of the economy to development of New India, everyone has been taken care of in this interm budget, says Prime Minister Narendra Modi.
#narendramodi
#unionbudget2019
#middleclasspeople
#labourer
#farmers
#itlimitsupto5lakh
#12crorefarmers
#5acreland

ఆదాయపన్ను మినహాయింపును తాము రూ.5 లక్షలకు పెంచామని ప్రధాని మోడీ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వేతనజీవులు కోరుకుంటున్న దానిని తమ ప్రభుత్వం చేసి చూపిందని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బడ్జెట్ అని చెప్పారు. ఎన్నికల తర్వాత మరోసారి అభివృద్ధి మంత్రంతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు.

Trending Videos - 27 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 27, 2024