Ap Budget 2019 : The Budget Is Being Introduced In The Assembly | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-02-05

569 Views

02:27

Andhra Pradesh finance minister Yanamala Ramakrishnudu is going to present the state budget 2019. The government has approved the vote on account budget of the 2.26 lakh crore.
#andhrapradesh
#chandrababu
#voteonaccountBudget
#yanamalaramakrishnudu
#apassembly
#amaravathi
#annadhathasukhibhava
#2.26lakhcrore

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం నూతన బ‌డ్జెట్ ను ఉభ‌య స‌భ‌ల్లోనూ ప్ర‌వేశ పెట్టింది. ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ అయినా.. పూర్తి స్థాయి ప్ర‌తిపాద‌న‌ల‌తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్‌ను స‌భ ఆమోదించనుంది. బడ్జెట్ అంచనా - రూ.2,26,177 లక్షల కోట్లు..రెవెన్యూ వ్యయం - రూ.1.80 లక్షల కోట్లు..ఆర్థిక లోటు అంచనా - రూ.32,390.68 కోట్లు..కేపిటల్ వ్యయం - రూ.29,596.33 కోట్లు..రెవెన్యూ మిగులు - రూ.2099 కోట్లు గా అంచనా వేసారు.

Trending Videos - 30 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 30, 2024