Mithali Raj Who Will Soon Say Goodbye To Cricket | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-02-07

351 Views

01:26

Indian women's captain Captain Mithali Raj will soon announce goodbye to the International T20s.''Let's say goodbye to an iconic cricketer like Mithali, "a BCCI official said.
#mithaliraj
#internationalt20s
#harmanpreet
#chiefcoach
#rameshpowar
#diana Edulge
#goodbye
#england
#newzealand
#australia

భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ త్వరలో అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పనుందా అంటే అవుననే సమాధానం వినవస్తోంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో మార్చి నెలలో మొదలయ్యే టీ20 సిరిస్ అనంతరం టీ20 క్రికెట్‌కు మిథాలీ వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరిస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన మిథాలీ రాజ్‌కు టీ20ల్లో మెరుగైన రికార్డు లేదు. ప్రస్తుతం మిథాలీ రాజ్ మహిళల వన్డే జట్టుకు కెప్టెన్‍‌గా వ్యవహారిస్తున్నారు.

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024