Tollywood Celebrites Response Over Ntr Mahanayakudu Movie After Special Screening | Filmibeat Telugu

By : Filmibeat Telugu

Published On: 2019-02-22

1K Views

23:18


NTR Mahanayakudu movie highlights. N.T.R: Mahanayakudu is a 2019 Telugu biographical film, based on the life and political career of N. T. Rama Rao, produced by Nandamuri Balakrishna, Sai Korrapati, Vishnu Induri under NBK Films. Tollywood celebrities response over NTR Mahanayakudu movie.
#Ntrmahanayakudu
#Ntrbiopic
#Nbkfilms
#Cbn
#Tollywoodcelebrites
#Purijaganath


స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు శుక్రవారం విడుదల అవుతోంది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ కు టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ముందుగా బాలకృష్ణ మాట్లాడుతూ.. మీరే చెప్పాలి సినిమా ఎలా ఉందొ.. చూశారు కదా అని సరదాగా మీడియాతో వ్యాఖ్యానించారు.

Trending Videos - 6 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 6, 2024