India Vs Australia 2019: 2nd T20 Match Highlights | India Lost By 7 Wickets, win series 2-0

By : Oneindia Telugu

Published On: 2019-02-28

3 Views

02:09

Glenn Maxwell blasted a remarkable unbeaten 113 from just 55 balls as Australia chased down 191 to defeat India by seven wickets and secure a 2-0 Twenty20 series success.Maxwell laid the platform for a successful chase alongside D'Arcy Short (40 off 28) before dominating a fourth-wicket stand worth 99 with Peter Handscomb to see Australia home with two deliveries remaining.
#indiavsaustralia2ndt20
#glennmaxwell
#century
#aaronfinch
#msdhoni
#viratkohli
#rohitsharma
#chrisgayle
#indiavsaustralia
#australiainindia2019

బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 191 పరుగుల విజయా లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (113నాటౌట్‌; 55బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సులు) సెంచరీతో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో రెండు టీ20ల సిరిస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో 11 ఏళ్ల తర్వాత భారత్‌పై టీ20 సిరిస్‌ను గెలిచినట్లు అయింది. 2008 మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 మ్యాచ్ ఓడిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఇప్పటి దాకా ఓడిపోలేదు. చివరిగా 2015లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోల్పోయింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో కోహ్లీసేన టీ20 సిరీస్‌ను కోల్పోయింది.

Trending Videos - 29 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 29, 2024