Ap Assembly Election 2019 : ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లోనే ఉంటానన్న సుబ్బారెడ్డి..!! || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-03-21

439 Views

01:33

Yv Subbareddy is currently in Hyderabad. He said he had gone abroad for personal work. He agreed that the Ongole ticket was true. However, it is the party's decision to allocate a ticket to others.
#loksabhaelections 2019
#andhrapradeshassemblyelections2019
#appolitics
#ysrcp
#ysjaganmohanreddy
#yvsubbareddy
#Hyderabad.
#ongoleticket
#chandrababu
#tdp


కొద్ది రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పెద‌వి విప్పారు. టికెట్‌ లభించకపోవడంతో జగన్‌ చిన్నాన్న, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అలకబూనారని, కొద్దిరోజులుగా ఎవరికీ అందుబాటులో లేరని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నానని వివరణ ఇచ్చారు.

Trending Videos - 26 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 26, 2024