లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ లో ఎన్ని డ్రామాలో ! | Lakshmi's ntr - Tollywood

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ లో ఎన్ని డ్రామాలో ! | Lakshmi's ntr - Tollywood

వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ విషయంలో హైడ్రామా కొనసాగుతోంది . నిన్నంతా ఈ సినిమా రిలీజ్ అవుతుందా ? లేదా ?అన్న టెన్షన్ నెలకొనగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రిలీజ్ కాకుండా స్టే ఆర్డర్ ఇచ్చింది ఏపీ హైకోర్టు . అయితే తెలంగాణలో కూడా రిలీజ్ అవుతుందా ? ఆగిపోతుందా ? అన్న విషయంలో తర్జన భర్జన మొదలయ్యింది అయితే ఎట్టకేలకు తెలంగాణలో మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతోంది . br br #Lakshmisntrbr br లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ లో ఎన్ని డ్రామాలో ! | Lakshmi's ntr - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-30

Duration: 01:18

Your Page Title