Nayanthara And Vignesh Shivan To Get Engaged This Year || Filmibeat Telugu

By : Filmibeat Telugu

Published On: 2019-05-04

935 Views

01:08

Tamil Film source said that, Nayanthara and Vignesh Shivan will get engaged later this year amid family and friends. Also, it is said that they will tie the knot early next year
#nayanthara
#vigneshshivan
#kollywood
#tamilcinema
#tollywood
#darbar
#movienews

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కొన్ని రోజులుగా తమిళ యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి సహజీవనం మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన వీరి రిలేషన్‌షిప్ రోజులు గడుస్తున్న కొద్దీ మరింత పటిష్టంగా మారుతోంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరు త్వరలో సాంప్రదాయ బద్దంగా ఏకం కాబోతున్నారట.

Trending Videos - 29 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 29, 2024