ICC Cricket World Cup 2019:Kohli Equals Azharuddin Record With 3rd Consecutive World Cup fifty

By : Oneindia Telugu

Published On: 2019-06-22

188 Views

01:41

Virat Kohli hit his 52nd ODI fifty against Afghanistan in India's 5th match of the 2019 Cricket World Cup on Saturday in Southampton. This was Kohli's 4th ODI half-century of the year and 3rd in World Cups.Kohli scored his third fifty in succession to equal Mohammad Azharuddin's India record of registering three straight fifty-plus scores as India captain.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#viratkohli
#southampton
#cricket
#teamindia
#rohitsharma
#Afghanistan
#Azharuddin

సౌతాంప్టన్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 48 బంతుల్లో విరాట్ కోహ్లీ హాఫ్‌సెంచరీ సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 52వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో ప్రపంచకప్‌‌లో వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు సాధించిన రెండో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు.అంతకముందు టోర్నీలో భాగంగా సఫారీలతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 82, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 1992లో జరిగిన ప్రపంచకప్‌లో అప్పటి కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నబీ బౌలింగ్‌లో రెహ్మాత్ షాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Trending Videos - 24 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 24, 2024