Bigg Boss Telugu 3 : Actress Hema Satirical Comments On House Mates In Press Meet | Filmibeat Telugu

By : Filmibeat Telugu

Published On: 2019-07-31

1 Views

34:15

actress hema press meet on bigg boss telugu season 3 first week elimination.
#biggbosstelugu3
#biggboss3
#akkineninagarjuna
#hema
#bababhaskar
#sreemukhi
#savitri
#varunsandesh
#vithikasheru
#himaja
#ashureddy
#jafarbabu
#tamannahsimhadri

బిగ్ బాస్ సీజన్ 3లో టైటిల్ ఫేవరేట్‌గా హౌస్‌లోకి వెళ్లిన హేమ.. తొలి వారంలోనే ఎలిమినేట్ కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను ఏ తప్పూ చేయకపోయినా.. ఓటింగ్‌ పద్దతి సరిగా లేకపోవడం వల్లే ఎలిమినేట్ అయ్యానంటున్న హేమ ప్రెస్ మీట్ హైలైట్స్ మీకోసం..
నేను మంచిదాన్నే.. కావాలనే నన్ను కాంట్రవర్శీ చేస్తున్నారన్నారు నటి హేమ. బిగ్ బాస్ సీజన్ 3లో తొలివారమే ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చేసిన హేమ.. మంగళవారం నాడు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఎలిమినేషన్‌పై స్పందించారు.

Trending Videos - 2 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 2, 2024