తెలంగాణలో భారీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ అడుగులు || Is Revanth Reddy Going To Be TPCC Chief..?

By : Oneindia Telugu

Published On: 2019-09-05

866 Views

04:33

Congress is the only place to be involved in revising the parties regionally. The Congress is planning to change the ongoing PCC positions and give them a chance to new ones. In Telangana, Malkajgiri MP Revanth Reddy, who plays an active role in active politics, is campaigning for the Congress to make Telangana PCC president. If the PCC is being Revanth Reddy, there is a debate that there is a possibility of opposition from the senior head.
#telangana
#telanganapolitics
#congressparty
#tpcc
#highcommand
#revanthreddy
#AICC

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు కొత్త వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ అదిష్టానం. సోనియా గాంధీ ఏఐసిసి అద్యక్షురాలు అయిన తర్వాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రాంతీయంగా పార్టీలను పునర్మించేందుకు పావులుకదుపుతోంది కాంగ్రెస్ అదిష్టానం.

Trending Videos - 23 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 23, 2024