Ayodhya Verdict : Naendra Modi And Chandrababu Appeals During Ayodhya Verdict || Oneindia Telugu

Ayodhya Verdict : Naendra Modi And Chandrababu Appeals During Ayodhya Verdict || Oneindia Telugu

Ayodhya Verdict: The Supreme Court verdict in Ram Janmbhoomi-Babri Masjid title suit is set to be announced on todat at 10 : 30. br #Ayodhyaverdict br #AyodhyaverdictToday br #AyodhyaHearing br #BabriMasjid br #AyodhyaJudgment br #LordRam br #hindumuslimbhaibhai br br అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పు కొద్ది క్షణాల్లో వెల్లడించనున్నది. శనివారం (నవంబర్9వ తేదీన) ఉదయం 10.30 నిమిషాలకు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడించనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నేడు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ లు అయోధ్య వివాదం పై తుది తీర్పును వెల్లడించనున్నారు . ఎలాంటి ఉద్రిక్తతలకు చోటు లేకుండా శాంతియుత వాతావరణంలో కోర్టు ఇచ్చే తీర్పును అందరు స్వాగతించాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం కూడా మైత్రి, సయోధ్యలను మనం చక్కగా కాపాడుకోవాలని మోడీ కోరారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-11-09

Duration: 01:52

Your Page Title