IND VS NZ 2020 1st T20I : KL Rahul's Brilliant Response on Rishabh Pant's Come Back| Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2020-01-25

113 Views

01:56

IND VS NZ 2020 : Video Courtesy BCCI @BCCI Twitter Page KL Rahul responds to a journalist's question on Rishabh Pant's comeback : 'It is not up to me'
టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను ఓరిపోర్టర్ పంత్ జట్టులోకి వస్తాడా? ఈ సిరీస్‌లో ఆడుతాడా? అనే ప్రశ్నకు హుందాగా సమాధానమిచ్చాడు. అది తనకు సంబంధించిన ప్రశ్న కాదనుకుంటా అంటూ బదులిచ్చాడు.
#indvsnz2020
#viratkohli
#shreyasiyer
#rohitsharma
#klrahul
#manishpandey
#RishabhPant
#cricket
#teamindia
#Itisnotuptome

టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను ఓరిపోర్టర్ పంత్ జట్టులోకి వస్తాడా? ఈ సిరీస్‌లో ఆడుతాడా? అనే ప్రశ్నకు హుందాగా సమాధానమిచ్చాడు. అది తనకు సంబంధించిన ప్రశ్న కాదనుకుంటా అంటూ బదులిచ్చాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాహుల్(56) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు కీపర్‌గా రాణించాడు.

Trending Videos - 27 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 27, 2024