AP High Court Orders To Hand Over YS Vivekananda Reddy Case To CBI

By : Oneindia Telugu

Published On: 2020-03-11

2 Views

01:58

Ex Minister of Andhra Pradesh, YSR Congress Party senior leader YS Vivekananda Reddy case handover to CBI. Andhra Prdesh High Court issued the orders in this connection on Wednesday.
#YSVivekanandaReddy
#YSVivekanandaReddycase
#ysjagan
#chandrababunaidu
#ysrcp
#AndhraPrdeshHighCourt
#CBI
#APhighcourt

మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనూహ్య మలుపు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్యకేసుపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వైఎస్ వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. వైఎస్ వివేకా కుమార్తె, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. పిటీషన్‌పై వాదనలను విన్న తరువాత.. విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలను జారీ చేసింది.

Trending Videos - 12 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 12, 2024