PM Modi Holds Meeting With Chief Ministers Over Lockdown & Present Situation In Country

By : Oneindia Telugu

Published On: 2020-04-02

4.7K Views

01:21

Prime Minister outlined that the common goal for the country is to ensure minimum loss of life. In the next few weeks, testing, tracing, isolation and quarantine should remain the areas of focus. He said it is necessary to ensure availability of separate, dedicated hospital facilities for COVID-19 patients. To increase the availability of doctors, he asked the States to tap into the resource pool of AYUSH doctors, organize online training and utilize para-medical staff, NCC and NSS volunteers.
#PMModi
#PMNarendraModi
#modipressmeet
#modivideoconference
#Indialockdown
#soniagandhi
#bjp
#amitshah


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ యథేచ్ఛగా పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను ప్రశంసిస్తూనే ఇక ముందు ఎలాంటి ముందుజాగ్రత్తలను తీసుకోవాలనే అంశం మీద నరేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పలు సూచనలను ఇచ్చారు.

Trending Videos - 22 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 22, 2024