Onion wholesale and retail prices doubled | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2020-09-13

3 Views

02:32

Over the last two weeks, onion wholesale and retail prices have more than doubled in several markets across India, including the largest wholesale onion market in Nashik.Onion Prices may increase once again due to recent heavy rains in several states including Andhra Pradesh. with these rains crops have damaged heavily and it will show impact soon.

#onionpricehike
#onionswholesalemarket
#onionpriceshighheavyrains
#largestwholesaleNashikonionmarket
#onionpriceshikeAndhraPradesh
#onionpriceacrossIndia
#kharifcrops
#Rainfall
#ఉల్లిధరలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలు అన్నదాతలకు ఆనందం కలిగిస్తున్నా పలు చోట్ల పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని నివేదికలు వస్తున్నాయి. దీంతో మరోసారి తెలుగు రాష్టాల్లో ఉల్లి ధరలు మంటపుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది ఇదే సమయంలో ఉల్లి ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపించాయి. దీంతో మరోసారి అలాంటి పరిస్ధితి తలెత్తుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గుజరాత్‌, మహారాష్ట్ర వంటి మార్కెట్లలో ఉల్లి కొరత కనిపిస్తోంది.

Trending Videos - 21 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 21, 2024