IND vs AUS 2020 : Virat Kohli's Absence Can Open Window For KL Rahul And Pujara - Harbhajan Singh

By : Oneindia Telugu

Published On: 2020-11-20

150 Views

01:46

Harbhajan Singh has opined that Virat Kohli's absence can open a spot for KL Rahul, who is one of the candidates in the race for the opening spot against Australia.
#INDvsAUS2020
#ViratKohli
#KLRahul
#CheteshwarPujara
#RohitSharma
#HarbhajanSingh
#JaspritBumrah
#MohammedShami
#NavdeepSaini
#TNatarajan
#Cricket
#TeamIndia

ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ మొత్తానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారాలకు సువర్ణావకాశమని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. తాజాగా స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడిన హర్భజన్.. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో భారత జట్టు గత పర్యటన ఫలితాన్ని రిపీట్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పలేమన్నాడు.

Trending Videos - 12 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 12, 2024