GHMC Election Results: TRS కు ఎక్స్‌అఫిషియో ఓట్లతోనే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సిన అనివార్యత...!!

GHMC Election Results: TRS కు ఎక్స్‌అఫిషియో ఓట్లతోనే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సిన అనివార్యత...!!

Hyderabad GHMC Election Results 2020: BJP wins in TRS Sitting Seats in ghmc elections. Will TRS Take AIMIM Support? br #GHMCElectionResults br #postalballotvotesRejection br #TRSmayorcandidate br #BJPwinsTRSSittingSeats br #BJPLeads br #BJPMLCRamchandraRao br #GHMCvotescounting br #GreaterHyderabadMunicipalCouncilelection br #TRS br #BJP br #AIMIM br #CMKCR br #Countingcentres br br హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్‌కు అనూహ్య షాకిచ్చాయి. గ్రేటర్ పీఠం మాదేనంటూ తొలినుంచి దూకుడైన ధీమాను ప్రదర్శించిన బీజేపీ... పీఠాన్ని అందుకోలేకపోయినా అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.


User: Oneindia Telugu

Views: 128

Uploaded: 2020-12-05

Duration: 03:39

Your Page Title