New Coronavirus Strain : భారత్ లో కొత్త కరోనా వైరస్ లేదు - కేంద్ర ఆరోగ్య శాఖ

By : Oneindia Telugu

Published On: 2020-12-23

1.4K Views

02:14

New Coronavirus Strain: New Covid-19 strain yet to be detected in India, says Niti Aayog member VK Paul.In India there were no cases of Mutated strain of Covid-19 found said Health department.
#straincoronavirus
#NewCovid19strain
#NewCoronavirusStrain
#MutatedstrainCovidcases
#NewCovid19strainyettobedetectedinIndia
#NitiAayogMemberVKPaul
#UnitedKingdom
#passengerscamefromUK
#UKflights
#india
#NewCoronavirusStraininindia
#healthdepartment
#Telangana
#countries
#COVID19

యూకేలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్తరకం కరోనావైరస్ ఆనవాలు భారత్‌లో ఇప్పటి వరకు కనిపించలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. భారత్‌లో కరోనావైరస్‌కు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడిని నీతి ఆయోగ్ సభ్యులు, ప్రభుత్వం కరోనావైరస్‌ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ చెప్పారు. కొత్త రకం వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పిన ఆయన ఇప్పటి వరకు అయితే అలాంటి ఆనవాలు కనిపించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Trending Videos - 18 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 18, 2024