Aus v Ind 3rd Test: Natarajan v Saini v Shardul,3rd Pacer Choice as keeping SCG Conditions in mind

By : Oneindia Telugu

Published On: 2021-01-06

184 Views

01:34

India vs Australia: With a day left for the crucial third Test, there seems to be a three-way battle between Navdeep Saini, Shardul Thakur and fast-rising T Natarajan.

#INDVSAUS3rdTest
#TNatarajan
#NavdeepSaini
#ShardulThakur
#ThirdPacerChoiceSCGConditions
#SydneyTest
#TeamIndiaStrictProtocolsinSydney
#Indianteammanagement
#TeamIndia
#BioBubbleBreachControversy
#TeamIndiabiobubblebreach
#biosecuritybubbleBreach
#RohitSharma
#RishabhPantHuggingControversy
#RishabhPantHuggingFan
#breachingCOVID19protocols
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers
#IPL2021
#MohammedSiraj
#AustraliavsIndia
#IndiaTestwinsinAustralia

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగనున్న మూడో టెస్టు‌లో తుది జట్టు ఎంపికపై టీమిండియా ఓ అంచనాకు రాలేకపోతుంది. గాయంతో దూరమైన స్టార్ పేసర్ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో ఎవరిని ఆడించాలా? అనే విషయంపై టీమ్‌మేనేజ్‌మెంట్ తల పట్టుకొంది. యువపేసర్‌ నవదీప్‌ సైనీ, లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయగల శార్దూల్‌ ఠాకూర్‌, 2020 సెన్సేషన్ నటరాజన్‌లో ఎవరికి చోటు ఇవ్వాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుంది.

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024