OVID-19 Vaccine : Bharat Biotech Enrols 25,800 Volunteers For Covaxin Phase-3 Clinical Trials

By : Oneindia Telugu

Published On: 2021-01-08

772 Views

01:03

The Bharat Biotech International Limited on Thursday announced the successful completion of volunteer enrolment for phase-3 clinical trials of its indigenously manufactured COVID-19 vaccine 'Covaxin.'
#Covaxin
#COVID19Vaccine
#BharatBiotech
#Clinicaltrials
#volunteers
#COVID19VaccineInIndia

కరోనా వైరస్‌ను నిరోధించేందుకు దేశీయంగా కోవాగ్జిన్‌ టీకా అభివృద్ధి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ గురువారం కీలక ప్రకటన చేసింది. మూడవ దశ ట్రయల్స్‌కు సంబంధించిన వాలంటీర్ల ఎంపిక పూర్తయిందని తెలిపింది. కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి ఆమోదంపై తీవ్ర చర్చ మధ్య భారత్ బయోటెక్ తమ కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌ కోసం 25,800 మంది నియామకాలను పూర్తి చేసినట్లు తెలిపింది.

Trending Videos - 19 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 19, 2024